విత్తిన మెతాదు: 

గింజ బరువు మరియు విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది.

రకం

వొలిచిన గింజలు ( కిలోలు / ఎకరాకు)

ఖరీఫ్

రాభీ

జె.యల్. 24, కదిరి 4.6. వేమన, తిరుపతి 4, నారాయణి, ఐ.సి.జి.యస్ 44, కాళహస్తి, అభయ, ప్రసూన, గ్రీష్మ

60

75

కదిరి-5, 9, ఐ.సి.జి.యస్.11, జె.సి.జి.88, టి.జి.-26, డి.ఆర్.జి-12, 17, టి.ఏ.జి.-24

50

60